23, అక్టోబర్ 2014, గురువారం

ఇప్పుడు గజం 2500 రూపాయలలొin a.p capital

లంకల్లొ ఇది ఒకటే రెజిస్ట్రేషన్ వున్న ఏకైక ప్రైవేట్ ఐలండ్.చుట్టూ రాజధాని మధ్యలొ ఏకైక ప్రైవేట్ ఐలండ్.ఎవరన్నా రాబౌయే రొజుల్లొ క్లబ్బు, పబ్బు,రిసొర్ట్ గాని కాటేజ్ గాని ధనికులు విలాసవంతమైన భవనాలు నిర్మించుకొవాలన్నా ఇక రాబౌయే ఇది తప్పితే వేరే గొప్ప ప్లేసు ఈ రెండు జిల్లాలలొ లేదు.అమరావతి, వైకుంటపురాలు రాజధాని రేసులొ ముందున్నాయి.కాగా,అమరావతి నుంచి మొదలై వైకునటపురం తో ఎండయ్యై ఈ ఐలండ్ రెంటికీ 3 కిలొమీటర్ల దూరంలోనె వుంది.క్రిష్ట్నా జిల్లాలొ రాజధానికి 70, 80 కిలోమీటర్ల దూరం లొ పల్లెల్లలో సెంట్ రెండు లక్షలు  అమ్ముతున్నారు.అలాంటిది రాజధానికి 3 కిలోమీటర్ల  దూరంలొ సెంటు 1.25 లక్షలకు అమ్ముతున్నాను. నాకున్న 15 ఎకరాల్లొ  కేవలం ఎకరం మాత్రమే 10 సెంట్ల బిట్ల కింద వ్యవసాయ భూమిగా 25 అడుగుల రోడ్డు తొ అమ్ముతున్నాను కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు గజం 2500 రూపాయలలొ కొనకుండా అందరూ ఎగపడ్దప్పుడు గజం 100000[లక్షకు] కొనే వారి జాబితాలో మీరు వుండకండి.
                                           
                                               మీ
                                       కాట్రగడ్డ సుబ్బారావు.  
సెల్ నెంబర్ :9848280655
            8522990059                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి